గుర్తు తెలియని ఆకతాయిలు పాఠశాల గదుల తాళాలు పగలగొట్టి సీలింగ్ ప్యాన్లు, వాటర్ బోర్ కేబుల్స్, ట్యూబ్ లైట్లు ధ్వంసం చేశారు. ఈ సంఘటన మండలంలోని జల్లాపల్లి ఫారం ఉర్దూ పాఠశాలలో చోటు చేసుకుంది.
పట్టణంలోని మార్కెట్రోడ్లోగల క్వాలిటీ బేకరీ నుంచి పాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కార్యాలయం వరకు నవంబర్లో చేపట్టిన పెద్ద కాలువ తవ్వకం, పూడ్చివేతకు అయిన ఖర్చు అక్షరాలా రూ. రెండు లక్షలు.