Electric-Air Taxi | మరో మూడేండ్లలో ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీ భారతీయులకు అందుబాటులోకి రానున్నది. ఇండిగో పేరెంట్ సంస్థ ఇంటర్ గ్లోబ్, అమెరికాకు చెందిన ఆర్చర్ ఏవియేషన్ జత కట్టాయి.
టెక్సాస్: అమెరికాకు చెందిన నాసా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని పరీక్షించింది. ఈ వాహనంతో కొత్త తరహా రవాణా వ్యవస్థకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. విమానం తరహాలో ఉండే ఎలక్ట్రిక్ వాహనానికి జా�