ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీను పరీక్షిస్తున్న నాసా

టెక్సాస్: అమెరికాకు చెందిన నాసా ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీని పరీక్షించింది. ఈ వాహనంతో కొత్త తరహా రవాణా వ్యవస్థకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. విమానం తరహాలో ఉండే ఎలక్ట్రిక్ వాహనానికి జాబీ ఏవియేషన్ సెంటర్లో నాసా టెస్టింగ్ నిర్వహించింది. ఈవీటీఓఎల్ ఎయిర్క్రాఫ్ట్ టెస్టింగ్ సక్సెస్ అయినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని బిగ్ సుర్ జాబీ ఎలక్ట్రిక్ ఫ్లయిట్ బేస్ వద్ద సెప్టెంబర్ పదో తేదీ వరకు ఎయిర్ ట్యాక్సీ టెస్టింగ్ నిర్వహించనున్నారు. అయితే భవిష్యత్తులో ఈవీటీఓఎల్ విమానాలను.. నగరాల్లో ఎయిర్ ట్యాక్సీలుగా వినియోగించే అవకాశాలు ఉన్నాయి. వేగవంతమైన రవాణా కోసం వీటిని వాడే ఛాన్సు ఉంది. జాబీ సెంటర్లో జరుగుతున్న టెస్టింగ్ నుంచి వెహికిల్ పర్ఫార్మెన్స్ గురించి డేటాను సేకరించనున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Electric Air Taxi
- NASA
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

