ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల వివరాల్ని ఈ నెల 15లోపు తమకు సమర్పించాలని ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకొనే హక్కు ఓటర్లకు లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్(ఏజీ) ఆర్ వెంకటరమణి ఆదివారం సుప్రీంకోర్టుకు రాతపూ�