Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండలో ఓ వార్డులో ఓటింగ్ నిలిచిపోయింది. మండలం కుప్పగండ్ల గ్రామ పంచాయతీలోని పదో వార్డులో అభ్యర్థికి గుర్తు కేటాయించ లేదు. వార్డు సభ్యుడి ఎన్నికకు ముగ్గురు అభ్యర్థులు పోట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ కోసం తనకు కేటాయించిన ‘మైకు’ గుర్తును సవరించాలంటూ అడ్వకేట్ నకా యాదీశ్వర్ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది.