వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బహుజన సమాజ్ పార్టీ సోమవారం నిర్వహించిన ఎన్నికల సభ వద్ద అపశ్రుతి చేటుచేసుకున్నది. సభకు దాదాపు 2,500 మంది తరలివచ్చారు.
PM Modi | నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ మళ్లీ పాత పాటే పాడారు. ప్రసంగం చివరలో పసుపుబోర్డు గు రించి ప్రస్తావించిన మోదీ.. కనీసం విధి విధానాలపై కూడా స్పష్టత ఇవ్వలేదు.