BJP election gimmick | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఎప్పటిలాగే ఈ సారి కూడా ఎన్నికల గిమ్మిక్కులు మొదలు పెట్టింది. 2014లో అధికారంలోకి వచ్చింది మొదలు వంట గ్యాస్ ధరలు పెంచుకుంటూ సామాన్యుల నడ్డి విరగగొట్టి
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని ప్రధాని మోదీ ఇచ్చిన హామీ ఎన్నికల జిమ్మిక్కేనని ఆల్ ఇండియా కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్షుడు అశోక్ దావలే విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ఎంఎస్పీతో రైతులు నష్టాల్లో కూరు�