లోక్‌సభ ఎన్నికలలో రికార్డు స్థాయిలో భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 64.2 కోట్ల మంది ఓటింగ్‌లో పాల్గొనడం ప్రపంచ రికార్డు అని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్‌కుమార్ వెల్లడించార�
లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి సంసిద్ధంగా ఉండాలని భారత ఎన్నికల కమిషన్ ముఖ్య ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించారు.
యువకులు, పట్టణ ఓటర్లు ఎన్నికల ప్రక్రియ పట్ల ఉదాసీనతతోపాటు ఇతర కారణాల వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తకువగా నమోదైందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్‌కుమార్ చెప్పారు.