అందాన్ని కాపాడుకోవడానికి.. ముఖంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతుంటారు. ఇతర శరీర భాగాలపై నిర్లక్ష్యం చూపుతుంటారు. ముఖ్యంగా, చర్మం మందంగా ఉండే మోచేతులు, మోకాళ్లను మరీ అశ్రద్ధ చేస్తుంటారు.
Dark Elbows | కొందరి శరీరం తళతళా మెరుస్తుంటుంది. కానీ మోచేతులు, మోకాళ్ల వద్ద మాత్రం నలుపు ఉంటుంది. వారు ఎన్నో బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా మోచేతులు, మోకాలి వద్ద నలుపు పో�