Dark Elbows | ఏం చేసినా మోచేతుల నలుపు పోవట్లేదా? ఈ చిట్కాలు మీకోసమే
Dark Elbows | కొందరి శరీరం తళతళా మెరుస్తుంటుంది. కానీ మోచేతులు, మోకాళ్ల వద్ద మాత్రం నలుపు ఉంటుంది. వారు ఎన్నో బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఏవేవో క్రీమ్స్ వాడుతుంటారు. అయినా మోచేతులు, మోకాలి వద్ద నలుపు పోదు. ఇలాంటి వారు ఇంటి చిట్కాలను పాటిస్తే మంచిది.
– బేకింగ్ సోడాలో కాసిన్ని పాలు కలపాలి. కొద్దిసేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మోకాళ్లు, మోచేతులపై అప్లై చేయాలి. ఇలా వారంపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
-నిమ్మరసం కూడా నలుపుదనం తగ్గించడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి నిమ్మరసం తీసుకొని అందులో కాస్త రోజ్‌వాటర్ కలిపి అప్లై చేస్తే నలుపుదనం తగ్గుతుంది.
-కాసింత శనగపిండిలో పెరుగు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఇది చర్మంపై ఎక్స్‌ఫోలియేట్‌లా పనిచేస్తుంది. వీటిని మోచేతులు, మోకాళ్లపై ఐప్లె చేయాలి. కాస్త ఆరాక కాసిన్ని నీళ్లు చల్లి క్లీన్ చేస్తే నలుపుదనం తగ్గుతుంది.
-కొబ్బరి నూనె రాయడం వల్ల శరీరంపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది. స్నానం చేశాక కొబ్బరినూనెని మోచేతులు, మోకాలిపై రోజూ అప్లై చేస్తే మెల్లిగా నలుపుదనం తగ్గుతుంది.
-అలోవెరాజెల్ రాయడం వల్ల ఒంటిపై ఉండే నలుపుదనం తగ్గుతుంది. కాబట్టి అలోవెరాలో కాస్త బియ్యంపిండి కలిపి మోచేతులు, మోకాలిపై ఐప్లె చేయాలి. ఇలా వారం రోజులపాటు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Read More :
“Dark Circles | కంటి కింద వలయాలా? ఈ ట్రిక్స్ ట్రై చేయండి”
అందంగా కనబడాలని ఏ క్రీమ్ పడితే అది వాడుతున్నారా.. ముందు ఈ సీక్రెట్స్ తెలుసుకోండి”
“Beauty Tips | అందమైన పెదవుల కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి”
“ముఖం అందంగా ఉంటే సరిపోతుందా.. పాదాలూ అందంగా ఉండాలిగా..!”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

