ధ్వని (Suggestion), వక్రోక్తి (the artistic turn of speech), అన్యాపదేశం లేదా సూచన (allusion), పరోక్షత్వం (indirectness) - ఇవన్నీ సుమారు ఒకే అర్థాన్ని కలిగిన వేర్వేరు పదాలు. వీటిలో మొదటి రెండు ఆమోదిత/ ప్రతిష్ఠిత పారిభాషిక పదాలు. వక్రోక్తి, అన్యాపదేశం
పలకను ముఖంగా కలిగిన ఈ రాక్షసి
పలకకుండా పర్మనెంటుగా మూగబోతే బాగుండును
ఒక్క దృశ్యాన్ని సైతం చూపలేని,
ప్రసారశక్తి అసలే లేని పల్చని పరికరంగా ప్రాణమే లేకుండా చచ్చుబడిపోతే బాగుండును