ఈ ఏడాది నైరుతి రుతు పవనాలపై ఎల్నినో ప్రభావం చూపనుంది. దీని కారణంగా మొదట ప్రకటించిన అంచనాలు తప్పనున్నాయి. తాజా అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 80.4 సెం.మీల వర్షపాతం నమోదు కానుందని ది వెదర్ కంపెనీ వెల్లడించిం
పొద్దుగాల ఏడింటికి బయటకెళ్లినా మాడు భగ్గుమంటున్నది. సాయంత్రం అయినా భూమి సెగలు పొగలు కక్కుతున్నది. ప్రస్తుతం ఎండల పరిస్థితి ఇది.. ఈ పరిస్థితి ఒకవారంలోనో.. నెలలోనో మారిపోయేది కాదని, వచ్చే ఐదేండ్లపాటు భూగోళ�
దేశంలో వర్షాభావ పరిస్థితులకు కారణమయ్యే ఎల్నినో ఏర్పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. వర్షాలు పడకపోతే ఎదురయ్యే గడ్డు పరిస్థితులను ఎదుర్కోవడానికి అన్ని రాష్ర్టాలు సిద్ధంగా ఉండాలని సూచించింది.
న్యూఢిల్లీ: ఈసారి ఇండియాలో సాధారణ వర్షపాతమే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు AccuWeather స్పష్టం చేసింది. ఎల్ నినో, లా నినా ప్రభావం లేకపోవడం వల్ల దేశం మొత్తం వర్షాలు బాగానే కురుస్తాయని ఈ వాతావరణ సంస