ఈసారి సాధారణ వర్షపాతం.. కరవు లేనట్లే!

న్యూఢిల్లీ: ఈసారి ఇండియాలో సాధారణ వర్షపాతమే నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు AccuWeather స్పష్టం చేసింది. ఎల్ నినో, లా నినా ప్రభావం లేకపోవడం వల్ల దేశం మొత్తం వర్షాలు బాగానే కురుస్తాయని ఈ వాతావరణ సంస్థ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో దేశ సగటు వర్షపాతం 88 సెంటీమీటర్లు కాగా.. ఇందులో 96 శాతం నుంచి 104 శాతం వరకూ సాధారణ వర్షపాతంగా పరిగణిస్తారు. ఈసారి ఇండియాలో ఎక్కడా కరవు జాడలు కనిపించకపోవచ్చని పెన్సిల్వేనియాలోని AccuWeather సీనియర్ వాతావరణ అధికారి జేసన్ నికోల్స్ తెలిపారు. సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన చెప్పారు. ఏడాదిలో కురిసే మొత్తం వర్షంలో 60 శాతం నుంచి 90 శాతం వర్షాకాలంలోనే కురుస్తుంది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

