ఎల్‌నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికి బలహీనం అవుతాయని, ఫలితంగా భారత్‌లో వచ్చే రుతు పవన కాలంలో సమృద్ధిగానే వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
Warmest Year: ఉష్ణోగ్రతలు వేడుక్కుతున్నాయి. ఆ హీట్ ఎలా ఉంటుందో ఈ ఏడాది చూశాం. గ్లోబల్ వార్మింగ్‌కు తోడు ఎల్‌నినో వల్ల.. ప్రపంచం అంతటా టెంపరేచర్లు రెచ్చిపోతున్నాయి. ఇక యురోపియన్ శాస్త్రవేత్తల ప్రకార