Blood Cancer | ‘అమ్మా రేపటినుంచి నాకు సమ్మర్ హాలీడేస్.. అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్దాం..’ అంటూ ఉత్సాహంగా వచ్చిన కొడుకు రాత్రయ్యే సరికి అత్యంత ప్రమాదకరమైన వ్యాధి క్యాన్సర్తో బాధపడుతున్నట్లు తేలడంతో ఆ తల్లిదండ్రు�
రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబం. కూలీ పని దొరికితేనే బిడ్డలకు కడుపు నిండా భోజనం. ఈ పరిస్థితిలో అనారోగ్యం పాలైన ఒక్కగానొక్క కొడుక్కు మెరుగైన వైద్యం చేయించేందుకు చేతిలో చిల్లిగవ్వలేక ఆపన్నహస్త�