మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని వెంగన్నపాలెం గ్రామ పంచాయతీ కార్�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి (ఎన్ఆర్ఈజీఎస్) కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది. పేరు మార్పు సహా ఈ చట్టానికి అనేక సవరణలు చేసింది. దీంతో పథకం ఉద్దేశమైన వంద రోజుల పనిదినాలు కార్మికులకు