జెన్-జెడ్ మహిళల్లో ‘సంతానోత్పత్తి’ ఓ సమస్యగా మారుతున్నదట. పీసీఓఎస్, ఊబకాయం, వివాహం ఆలస్యమవడం, ఇతర కారణాల వల్ల.. ‘సంతానోత్పత్తి’పై ఆందోళన చెందుతున్నారట. దాని కారణంగానే.. 51 శాతం మంది సాధారణ ఆరోగ్య పరీక్షల�
కడుపులో ఉన్న అండాలను బయటికి తీసి, అతి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నిలువ ఉంచడాన్ని ‘ఎగ్ ఫ్రీజింగ్' అంటారు. ‘క్రయో ఫ్రీజింగ్' అని కూడా వ్యవహరిస్తారు. తల్లి కడుపులో ఉండగానే ఆడపిల్లలకు అండాలు తయారవుతాయి.