రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరమింకా ప్రారంభమే కాలేదు. బడులు తెరుచుకోలేదు. విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పూర్తికాలేదు. అయినప్పటికీ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల్లో ప్రత్యేక విద్య ఉపాధ్యాయుల శిక్షణను రేవంత్ సర్కారు గాలికొదిలేసింది. నిరుడు ఎన్నడూ లేనివిధంగా దివ్యాంగుల విద్యాబోధనకు డీఎస్సీ-2024లో ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ విభాగాల్