అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
విదేశీ విద్యానిధి పథకానికి ప్రభుత్వం తక్షణమే నిధులు విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు కృష్ణయ్య డిమాండ్ చేశా రు. సీఎం రేవంత్‌రెడ్డికి శుక్రవారం బహిరంగ లేఖ రాశారు.