ఎన్నికల్లో పాత్రికేయ విధులను నిర్వహించేవారికి రక్షణ కల్పించాలని ఎన్నికల కమిషన్ (ఈసీ)ని ఎడిటర్స్ గిల్డ్ కోరింది. వృత్తిపరమైన విధులను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని,
మణిపూర్ పోలీసులు దాఖలు చేసిన కేసులో ఎడిటర్స్ గిల్డ్ (ఈజీఐ)కి చెందిన నలుగురు సభ్యులపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా కల్పించిన రక్షణను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది.