దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న గిరాకీని దృష్టిలో పెట్టుకొని కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ ఈ మాడల్‌ను విడుదల చేయడానికి సిద్ధమైంది.
వీ2ఎక్స్ భద్రతా టెక్నాలజీని అభివృద్ధి చేసిన ఐఐటీ హైదరాబాద్, మారుతి సుజుకీ ప్రొటోటైప్ వాహనాల్లో ప్రయోగ పరీక్ష సక్సెస్ ఈ టెక్నాలజీతో పరస్పరం వాహనాల సంభాషణ అలర్టింగ్ వ్యవస్థలతో రోడ్డుప్రమాదాలకు అడ్�