దేశంలోనే వంద శాతం మురుగు శుద్ధి చేసే తొలి నగరంగా హైదరాబాద్ అవతరించనుంది. దీని కోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగు నీటి శుద్ధి కేంద్రాల పనులు తుది దశకు చేరువలో ఉన్నాయి.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో కలుషిత నీరు తాగి ఇద్దరు మృతి చెందారన్న వార్తలు, వదంతులు అవాస్తవమని జలమండలి అధికారులు బుధవారం ప్రకటించారు. ఈ ఘటనపై జలమండలి అధికారులు ప్రాథమిక విచారణ చేపట్టగా.. సరఫర�