ED Director | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలాన్ని పొడిగించేందుకు అనుమతి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో తాజాగా పిటిషన్ దాఖలు చేసింది.
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాదిపాటు పొడిగించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీచేసింది.