Alia Bhatt | బాలీవుడ్ నటి అలియా భట్ ప్రమోటర్‌గా ఉన్న కిడ్స్‌వేర్ బ్రాండ్ ఈద్-అ-మమ్మాను రిలయన్స్ కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్, ఈద్
ఏ రంగంలోనైనా ధైర్యంగా ముందడుగు వేసే మహిళలను ప్రశంసిస్తానని అంటున్నది బాలీవుడ్ తార ఆలియా భట్. వ్యాపారవేత్తలుగా మారిన తోటి నాయికలకు తన వంతు సహకారం ఉంటుందని ఆలియా చెప్పింది.