Alia Bhatt | న్యూఢిల్లీ, జూలై 17: బాలీవుడ్ నటి అలియా భట్ ప్రమోటర్‌గా ఉన్న కిడ్స్‌వేర్ బ్రాండ్ ఈద్-అ-మమ్మాను రిలయన్స్ కొనుగోలు చేయబోతున్నది. ఈ మేరకు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ బ్రాండ్స్, ఈద్-అ-మమ్మా మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నట్టు సమాచారం. డీల్ విలువ రూ.300 కోట్లుగా ఉంటుందని అంచనా.