మలి సంధ్య వేళలో ఆర్థిక అవసరాలను తీర్చే పింఛన్.. పండుటాకులకు కొండంత అండ. అయితే, ప్రభుత్వ, ప్రైవేటురంగంలో పనిచేసి పదవీవిరమణ చేసిన ఉద్యోగులకే ఈ పింఛన్ సదుపాయం ఉంది.
ప్రపంచంలోనే అత్యంత సంపన్న బిచ్చగాడిగా భరత్ జైన్ వార్తల్లో నిలిచాడు. ‘ఎకనమిక్ టైమ్స్' నివేదిక ప్రకారం, ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువును అర్ధాంతరంగా ఆపేసిన భరత్ బిచ్చమెత్తుకోవడం ప్రారంభించాడు.