రాష్ట్ర ఒకటో ఆర్థిక సంఘం (ఫైనాన్స్ కమిషన్) నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఫైనాన్స్ కమిషన్ ప్రభుత్వానికి చేసిన 37 సిఫార్సుల్లో 8 ఆర్థికపరమైన అంశాలు కాగా, మిగతా 29 ఆర్థికేతరమైనవిగా గుర్తించారు.
కామారెడ్డి జడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని నేడు (శనివారం) ఉదయం 10.30 గంటలకు కలెక్టరేట్లోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహించ నున్నట్లు సీఈవో సాయాగౌడ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.