కొవిడ్ వల్ల నష్టపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) అమలులో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్షను ప్రదర్శించింద�
హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని పరిశ్రమలకు కేంద్ర బడ్జెట్ 2022-23లో చేయూత లభించలేదు. అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్జీఎస్) కింద దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎంఎస్ఎంఈ)లకు ఈ బడ్జ�