ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 2007 నుంచి 2010 మధ్య రిటైర్డ్ ఉద్యోగులకు గరిష్ఠ పరిమితి ప్రకారం రూ.10 లక్షల గ్రాట్యుటీ చెల్లించాల ని హైకోర్టు ఆదేశించింది.
ఈసీఐఎల్ యాజమాన్యానికి ఉద్యోగుల సంఘానికి మధ్య జరిగిన ఒప్పందంలో తాము జోక్యం చేసుకోబోమని హైకోర్టు స్పష్టం చేసింది. ఒప్పందం ప్రకా రం 2007 నుంచి పింఛన్‌తోపాటు ఇతర ప్రయోజనాలను కల్పించాలని ఈసీఐఎల్ మాజీ ఉద్యో�