103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019 జనవరి 12న ఈడబ్ల్యూఎస్ వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. లోక్సభలో 323 -3 ఓట్ల తేడాతో, రాజ్యసభలో 165 -7 తేడాతో ఈ బిల్లు ఆమోదం పొందింది.
ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఓబీసీ కులాలకు ప్రస్తుతం కల్పిస్తున్న 50 శాతం రిజర్వేషన్లను 65 శాతానికి పెంచేందుకు ఉద్దేశించిన బిల్లుకు బీహార్ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.