ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈస్టర్ సండే వేడుకలను క్రైస్తవులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పాస్టర్లు ఈస్టర్ సండే ప్రాశస్త్యాన్ని వివరించారు.
ఈస్టర్ పండుగ పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ మహా దేవాలయంలో (చర్చి) ఆదివారం తెల్లవారు జామున నుంచి ఈస్టర్ వేడుకలు కనులపండువగా ప్రారంభమయ్యా యి. గుడ్ ఫ్రై డే రోజు శిలువపై అసువులు బాసిన యేసు
ఈస్టర్ వేడుకలు ఆదివారం సంబురంగా జరిగాయి. ఏసుప్రభు సమాధి నుంచి సజీవుడై పునరుద్ధానం చెందిన రోజును ఈస్టర్గా విశ్వాసులు ఆదివారం జరుపుకున్నారు. నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐ చర్చిలో ఆదివారం తెల్లవారు�