ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగూడెం పర్యటన విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేసింది. సీఎం అరగంట టూర్ కోసం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు ఆరుగంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
TG EAPCET | రాష్ట్రంలో బీఈ, బీటెక్ సీట్ల భర్తీకి నిర్వహించే ఎప్సెట్ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈసారి మొత్తం మూడు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు.