గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి శ్రీరామ కృష్ణ హైస్కూల్లో శనివారం ముందస్తు దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల ధరించి దీపాలు వెలిగించి సందడి చేశారు.
పాలకుర్తి మండలం జీడీ నగర్ యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం ముందస్తు దీపావళి సంబరాలు నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సా�