చెవిలో నొప్పి వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటాం. అలాకాకుండా ఆ సమస్యపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్లో వినికిడి సమస్య రాకుండా చూసుకోవచ్చు. దీనికి జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలి.
చెవిలో జొర్రీగ దూరినట్లు తరుచూ గుయ్ గుయ్ అనే శబ్దం వస్తోందా..? దీనికి గల కారణాలేంటో తెలియక సతమతమవుతున్నారా? అసలు దీనికి చికిత్స ఉందా? లేదా? ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే చెవుడు వస్తుందా..? లాంటి �