హెచ్చార్సీని ఆశ్రయించిన ‘కుమ్మెర’ బాధితులు
నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పసికందు హత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకొని తమకు ప్రాణరక్షణ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బాధితులతో కలిసి గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్‌అక్తర్ స్పందిస్తూ.. ఈ నెల 24న సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు.
- 24న సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
సుల్తాన్‌బజార్, మార్చి 5 : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో పసికందు హత్యకు కారణమైన నిందితులపై చర్యలు తీసుకొని తమకు ప్రాణరక్షణ కల్పించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ బాధితులతో కలిసి గురువారం రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్‌అక్తర్ స్పందిస్తూ.. ఈ నెల 24న సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్, రాష్ట్ర అధ్యక్షుడు తోట్ల రాఘవేందర్ ముదిరాజ్, బాధితులు మాట్లాడుతూ.. కుమ్మెర ఘటనలో నిందిలపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఐపీసీ 302, 307 బీఎన్ఎస్ఎస్ల కింద కేసు పెట్టకుండా కేవలం అట్రాసిటీ కేసు పెట్టి దాడి చేసిన వారిని రక్షిస్తున్నారని పేర్కొన్నారు. దీంతో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్టు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

