చెవిలో జొర్రీగ దూరినట్లు తరుచూ గుయ్ గుయ్ అనే శబ్దం వస్తోందా..? దీనికి గల కారణాలేంటో తెలియక సతమతమవుతున్నారా? అసలు దీనికి చికిత్స ఉందా? లేదా? ఇది ఇట్లాగే కంటిన్యూ అయితే చెవుడు వస్తుందా..? లాంటి సందేహాలు నివృత్తి చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ వీడియో చూడండి..