E-Vehicle Policy | దేశీయ మార్కెట్లోకి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఎంటరయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఈ-వెహికల్ పాలసీని విడుదల చేసింది.
E-Vehicle Policy : ఈ-వెహికల్ పాలసీకి కేంద్రం ఓకే చెప్పింది. అయితే కంపెనీ పెట్టాలంటే కనీసం 4150 కోట్లు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. గరిష్ట పెట్టుబడికి లిమిట్ లేదు. ఈ-కార్లు తయారీ చేసే కంపెనీలకు కస్టమ్ డ్యూటీ �