Honda e-scooter : హోండా సంస్థ కూడా తమ ఇ-స్కూటర్ యు-గో ను విడుదల చేసింది. ప్రస్తుతానికి వీటిని చైనా మార్కెట్లోనే లాంచ్ చేయగా, త్వరలో భారతదేశంలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
న్యూఢిల్లీ: ఓలా.. అంటే దేశ ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. దేశవ్యాప్తంగా ప్రైవేట్ రవాణా సర్వీస్.. ఆధునిక భాషలో క్యాబ్ సర్వీస్‌గా ఓలా మొబిలిటీ ఎంతో ప్రజాదరణ పొందింది. భూతాప నివారణకు కాలుష్