minister ktr | త్వరలో నాలుగు మొబిలిటీ క్లస్టర్లను ప్రకటించి.. ఆరు బిలియన్ల పెట్టుబడి, నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు.
వాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు మొబిలిటీ గ్రాండ్ స్టార్టప్ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు