తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ-కార్ రేస్ నిర్వహించామని, ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
KTR | ఏసీబీ నమోదు చేసిన కేసులో బలం లేదని సీఎం రేవంత్‌కు తెలుసునని బీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ కేడర్‌లో విశ్�