తిరుమల కొండపైకి శ్రీవారి భక్తులను తీసుకెళ్లేందుకు ఒలెక్ట్రా ఈ బస్సులు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. మేఘా ఇంజినీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గ్రూప్ అనుబంధ కంపెనీ ఒలెక్ట్రా గ�
తెలంగాణతోపాటు ఢిల్లీ, కేరళ రాష్ట్రాలకు సంబంధించి ఈ-బస్సుల కోసం నిర్వహించిన టెండర్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) దక్కించుకున్నది.