ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తుండగా, సమాచారం అందుకున్న శంషాబాద్ డీటీఎఫ్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఆర్జీఐఏ ఠాణాకు చెందిన కానిస్టేబుల్, హోంగార్డులు డ్యూటీ ఫ్రీ మద్యం విక్రయిస్తూ..పట్టుపడ్డారు. నిందితుల వద్ద నుంచి రూ.15లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.