Edupayala | ఆదివారం సెలవు దినం కావడంతో సుధీర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం ఏడుపాయలకు భక్తులు భారీగా తరలివచ్చారు. వీరు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్య స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.
లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.