మలయాళంతో సమానంగా తెలుగు సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు నటుడు దుల్కర్ సల్మాన్. తెలుగులో ఆయన చేసిన మహానటి, సీతారామం, రీసెంట్ పానిండియా హిట్ ‘కల్కి 2898ఏడీ’ సినిమాలు బ్లాక్బాస్టర్స్గా నిలిచాయి.
Dulquer Salmaan | మలయాళ అగ్ర హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో కూడా మంచి విజయాలతో దూసుకుపోతున్నారు. తాజాగా ఆయన రానాతో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. రానా స్పిరిట్ మీడియా, దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ సంయుక