PCCF | తెలంగాణలో పచ్చదనం మరింత పెంచాలని పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ అధికారులకు సూచించారు. అడవుల రక్షణ, నిర్వహణపై రెండు రోజుల రాష్ట్రస్థాయి వర్క్‌షాప్ హైదరాబాద్ దూలపల్లి ఫారెస్ట్ అకాడెమీలో జరిగింది.
హైదరాబాద్ : దూలపల్లిలోని తెలంగాణ ఫారెస్ట్ అకాడమీలో 7వ బ్యాచ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల శిక్షణ కార్యక్రమం స్నాతకోత్సవం జరిగింది. తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ