‘జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యమని నమ్ముతాడో యువకుడు. అనుబంధాలే గొప్పవని మరో వ్యక్తి విశ్వసిస్తాడు. ఒకే పోలికలతో ఉండే ఆ ఇద్దరిలో ఎవరి నమ్మకం గెలిచిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు రమే�
అగ్ర నటుడు చిరంజీవికి ద్విపాత్రాభినయం కొత్తేమీ కాదు. గతంలో ఆయన చాలా చిత్రాల్లో డ్యూయల్ రోల్లో కనిపించి అభిమానుల్ని మెప్పించారు. తాజా సమాచారం ప్రకారం మెగాస్టార్ మరోమారు ద్విపాత్రాభినయానికి సిద్ధమవ�