Raviteja | ఇద్దరు ఖిలాడీలు

‘జీవితంలో డబ్బు మాత్రమే ముఖ్యమని నమ్ముతాడో యువకుడు. అనుబంధాలే గొప్పవని మరో వ్యక్తి విశ్వసిస్తాడు. ఒకే పోలికలతో ఉండే ఆ ఇద్దరిలో ఎవరి నమ్మకం గెలిచిందో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అని అంటున్నారు రమేష్‌వర్మ. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఖిలాడి’. రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాత. మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి కథానాయికలు. టాకీపార్ట్ పూర్తయినట్లు శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది. నిర్మాత మాట్లాడుతూ ‘నవ్యమైన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. రెండు భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రల్లో రవితేజ కనిపిస్తారు. నవ్విస్తూనే సినిమా థ్రిల్‌ను పంచుతుంది. రెండు పాటలు మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్, జీకే విష్ణు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

