క్రికెట్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పన్లేదు. ఇరుజట్ల మధ్య మ్యాచ్ అంటే టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి.
సంప్రదాయ టెస్టు క్రికెట్‌కు, మూడు గంటల్లోనే ముగిసే ధనాధన్ టీ20లకు మధ్య వన్డేల మనుగడ ప్రశ్నార్థకమవుతున్న వేళ పాకిస్థాన్‌లో జరుగుతున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ.. ఈ ఫార్మాట్‌కు ఓ దారిదీపంగా మారుతుందని భావ