Dubai Princess | ‘ఇన్స్టాగ్రామ్’ ద్వారా భర్తకు విడాకులు పంపి సంచలనం సృష్టించిన దుబాయ్ యువరాణి (Dubai Princess) షేక్ మెహ్రా మొహమ్మద్ రషీద్ అల్ మక్తోమ్ (Sheikha Mahra Mohammed Rashed Al Maktoum) రెండో పెళ్లికి సిద్ధమయ్యారు.
Sheikha Mahra | దుబాయి పాలకుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కుమార్తె ప్రిన్సెస్ షేఖా మహరా మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె భర్త షేక్ మనా బిన్ మహ్మద్ రషీద్ బిన్ మనా అల్ మక్తూమ్‌తో విడాకులు త�