Emirates flight | దుబాయ్ (Dubai)కి వెళ్లే ఎమిరేట్స్ విమానానికి (Emirates flight) పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్ (Chennai airport) నుంచి టేకాఫ్‌కు ముందు విమానం వెనుక భాగంలో భారీగా పొగలు వ్యాపించాయి.
బెంగళూరు: కరోనా నెగిటివ్‌ను ధృవీకరించే ఆర్టీపీసీఆర్ చెల్లుబాటు నిమిషం ముందు ముగిసింది. దీంతో ఒక కుటుంబాన్ని విమానంలోకి ప్రవేశించనీయలేదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ ఘటన జరిగింది. భారత్ నుంచి దుబాయ్�